Header Banner

బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. హింట్ ఇచ్చేసిన తల్లి.. ఏమన్నారంటే..!

  Wed Mar 12, 2025 14:07        Entertainment

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కుటుంబంలో ఇటీవల జరిగిన ఓ పార్టీకి నటి శ్రీలీల హాజరుకావడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. పలు ఫంక్షన్లకు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కలిసి హాజరకావడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆమెను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. కార్తీక్, శ్రీలీల అనుంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఎలాంటి కోడలు రావాలని మీరు కోరుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మాలా తివారీ స్పందిస్తూ.. ఓ మంచి డాక్టర్ మా ఇంటికి కోడలుగా రావాలని తమ కుటుంబం భావిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించే చేశారని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతోంది. వైద్య విద్యతో పాటే ఇండస్ట్రీలో కొనసాగుతుండడం సంతోషంగా ఉందని పలు సందర్భాలలో శ్రీలీల చెప్పుకొచ్చారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు వారిద్దరి బంధానికి తమ ఆశీస్సులు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లైంది. కాగా, దక్షిణాదిలో హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న శ్రీలీల.. అనురాగ్‌ బసు దర్శకత్వంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో కార్తిక్‌, శ్రీలీల మధ్య పరిచయం పెరిగిందని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sreeleela #KartikAaryan #IFFA #KaranJohar